Tuesday, 3 November 2026

జిల్లా సమయన్వయకర్త కె. రాజేందర్‌ విద్యార్థులకు

కరీంనగర్

సహచట్టంతో పక్కా సమాచారం

కాటారం: సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలికి తీసేందుకు సహచట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాటారం తహశీల్దార్‌ ఎన్‌ రాజు అన్నారు. మంగళవారం నాడు మండల కేంద్రంలోని శ్రీహర్ష డిగ్రీ కళాశాలలో సహచట్టం పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా…