కరీంనగర్
25వేల మాఫిపై హెచ్‌ఎంఎస్ ధర్నా
కాకతీయఖని, జూన్ 18 (జనంసాక్షి) : సకల జనులసమ్మె కాలంలో కార్మికులకు యాజమాన్యం ఇచ్చిన రూ 25వేల అడ్వాన్స్‌ను మాఫి చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక జీఎం కార్యాలయం ఎదుట హెచ్‌ఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ…
