హైదరాబాద్
ఆ కర్మాగారం అనుమతిలేకుండా నడుస్తోంది: అగ్నిమాపక శాఖ డైరెక్టర్
హైదరాబాద్: జీడిమెట్లలో అగ్నిప్రమాదం జరిగిన భారత్ హాల్వెంచర్ రసాయనాల కార్మాగారం అనుమతి లేకుండా నడుస్తోందని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జయరాం నాయక్ వెల్లడించారు. ప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించిన అనంతరం ఆయన ప్రమాద కారాలపై విచారణ జరుపుతున్నట్లు తెలియజేశారు.…
