Sunday, 15 November 2026

జీడిమెట్లలో భార్యను

కరీంనగర్

భార్యను హత్యచేసి భర్త ఆత్మహత్య

కరీంనగర్‌: హైదరాబాద్‌లోని జీడిమెట్లలో భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అతడు కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధినం చేసుకున్నారు. మృతులు మమత సదానంద వీరి స్వస్థలం కరీంనగర్‌…