Friday, 6 November 2026

జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో నిన్న చోటచేసుకున్న అగ్నిప్రమాద ఘటనలో మంటలు

హైదరాబాద్

జీడిమెట్ల అగ్నిప్రమాదంలో అదుపులోకి వచ్చిన మంటలు

హైదరాబాద్‌: జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో నిన్న చోటచేసుకున్న అగ్నిప్రమాద ఘటనలో మంటలు గురువారం ఉదయం అదుపులోకి వచ్చాయి. 10 అగ్నిమాపకశకటాలతో సిబ్బంది. తీవ్రంగా శ్రమించి సుమారు 22 గంటల అనంతరం మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. జీడిమెట్లలోని భారత్‌ ఫెక్సో…