హైదరాబాద్
జీవవైవిధ్య సదస్సుకు బయల్దేరిన మన్మోహన్సింగ్
హైదరాబాద్: కాసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్న ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ బేగంపేట విమానాశ్రయంనుంచే ప్రత్యేక హెలికాఫ్టర్‌లో జీవ వైవిద్య సదస్సు ప్రాంగణానికి బయల్దేరారు. ఆయన వెంట గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.
