జిల్లా వార్తలు
జీవ వైవిద్యంపై శిల్పరామంలో పెయింటింగ్ ప్రదర్శన
హైదరాబాద్: జీవ వైవిధ్య సదస్సులో భాగంగా హైదరాబాద్‌లోని విల్పరామంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్ ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. ప్రముఖ చిత్రకారుల కుంచె నుంచి జాలువారిన ఈ చిత్రాలు జీవవైవిధాన్ని ప్రదర్శిస్తున్నాయి.
