Tuesday, 3 November 2026

జీవ వైవిధ్య పరిరక్షణ అందరి బాధ్యత సాంప్రదాయ వ్యవసాయమే పర్యావరణానికి మేలు

Featured News

జీవ వైవిధ్య పరిరక్షణ అందరి బాధ్యత సాంప్రదాయ వ్యవసాయమే పర్యావరణానికి మేలు

ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 16 (జనంసాక్షి) : భారత్‌ సహజ సిద్దంగానే జీవవైవిధ్యాన్ని పుణికి పుచ్చుకొని కాపాడుతూ వస్తోందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. భారత్‌ జీవన విధానంలోనే పర్యావరణ పరిరక్షణ ఇమిడి ఉందని సగర్వంగా చాటారు. జీవవైవిధ్య…