Wednesday, 4 November 2026

జీవ వైవిధ్య సదస్సుపై అవగాహన కల్పించడంలో భాగంగా నెక్లెస్‌ రోడ్‌లో ర్యాలీ నిర్వాహించారు

హైదరాబాద్

జీవ వైవిధ్యంపై అవగహాన ర్యాలీ

హైదరాబాద్‌: జీవ వైవిధ్య సదస్సుపై అవగాహన కల్పించడంలో భాగంగా నెక్లెస్‌ రోడ్‌లో ర్యాలీ నిర్వాహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు, భూపరిపాలన శాఖ కమిషనర్‌ శ్యాముల్‌ తదితరులు హాజరయ్యారు.…