ముఖ్యాంశాలు
జుత్తు లేదని ఉద్యోగంలో నుంచి తొలగింపు.
హైదరాబాద్, జూన్ 27 : ఆమె ఓ ముస్లిం యువతి. సామాజిక స్పృహ మెండుగా ఉంది. అదే ఆమె కొంపముంచింది. సామాజిక సేవగా క్యాన్సర్ అవేర్‌నెస్ కార్యక్రమం కోసం తన అందమైన శిరోజాలనే కత్తిరించేసింది. జుత్తులేని గుండుతో నువ్వు…
