Monday, 2 November 2026

జూబ్లి హాల్లో

హైదరాబాద్

చీదరించుకున్న దాదా ప్రణబ్‌

హైదరాబాద్‌: జూబ్లి హాల్లో ఈ రోజు ప్రణబ్‌ ముఖర్జీ సీఎల్పీ సమావేశం ముగించికుని బయలుదేరి వెళ్లినాక ఎయిర్‌ఫోర్ట్‌ దగ్గర మంత్రి దానం నాగేందర్‌ పార్టీ కండువా వేసి శాలువ కప్పుదామని ప్రణబ్‌ కారు వెంబడి దానం పరుగులు తీశాడు దీనితో…

హైదరాబాద్

అదుపులోకి వచ్చిన మంటలు

హైదరాబాద్‌: జూబ్లి హాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రణబ్‌ ముఖర్జీ సీఎల్పీ సమావేశం ముగిసి వెళ్ళీనాకా అగ్ని ప్రమాదం జరిగింది.  షార్ట్‌ సర్క్యూటే కారాణ మంటున్నారు. ఇంకా ఫైర్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకోని మంటలను అదుపు చేశారు.

హైదరాబాద్

జూబ్లి హాల్లో షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నీ ప్రమాదం

హైదరాబాద్‌: జూబ్లి హాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రణబ్‌ ముఖర్జీ సీఎల్పీ సమావేశం ముగిసి వెళ్ళీనాకా అగ్ని ప్రమాదం జరిగింది.  షార్ట్‌ సర్క్యూటే కారాణ మంటున్నారు. ఇంకా ఫైర్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకోలేదు.