Wednesday, 4 November 2026

జెండాలు పక్కన పెట్టాలని సమిష్టిగా పోరాడి తెలంగాణను సాధించుకోవాలన్నారు.

Cover Story

జండాలు పక్కనబెట్టి తెలంగాణ కోసం కలబడదాం రండి

డెడ్‌లైన్‌ పెట్టి తెలంగాణ కోసం టీ నేతలంతా ఏకమై పోరాడాలి కోదండరామ్‌ పిలుపు హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి): జండాలు పక్కన పెట్టి తెలంగాణ కోసం నేతలంతా ఒక్కటి కావాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు.…