Tuesday, 3 November 2026

జేపీ దీక్షకు నేతల సంఘీభావం

హైదరాబాద్

జేపీ దీక్షకు నేతల సంఘీభావం

హైదరాబాద్‌: అవినీతికి వ్యతిరేకంగా లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ ఇందిరాపార్క్‌ వద్ద చేపట్టిన సురాజ్య ఉద్యమం, జన చైతన్య దీక్ష మూడో రోజుకు చేరింది. పార్టీలకతీతంగా నేతలు జేపీ దీక్షకు సంఘీభావం తెలిపారు. పీసీసీ అధినేత బొత్స, భాజపా…