జాతీయం
అవినీతిపరులకు పదవులు, టికెట్లు ఇవ్వం
భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ న్యూఢిల్లీ : అవినీతికి దూరంగా నేతలు ఉండాలని భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్ సింగ్ సూచించారు. పార్టీలో పదవులు, ఎన్నికల టికెట్లు అవినీతి ఆరోపణలు నిరూపితం అయిన నేతలకు ఇచ్చేది లేదని ఆయన…
