వార్తలు
ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు హాల్‌టికెట్లు జారీ
హైదరాబాద్: పోలీసుశాఖలోని కమ్యూనికేషన్, పీటీవో, ఫింగర్ ప్రింట్ బ్యూరోలో వివిధ విభాగాలకు సంబంధించి కానిస్టేబుల్, ఎస్‌ఐ స్థాయి అభ్యర్థులకు రాత పరీక్ష తేదీలను ఖరారు చేసి హాల్‌టికెట్లు జారీచేసినట్లు రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి ఛైర్మన్ మాలకొండయ్య…
