టిడిపి, వైఎస్‌ఆర్ సిపి, కాంగ్రెస్ నాయకులను – తెలంగాణపై నిలదీయాలి : శ్రీహరిరావు
ఆదిలాబాద్, డిసెంబర్ 8): గ్రామాల్లోకి వస్తున్న టిడిపి, వైఎస్‌ఆర్ సిపి, కాంగ్రెస్ నాయకులను తెలంగాణపై నిలదీయాలని జిల్లా టిఆర్‌ఎస్ అధ్యక్షుడు శ్రీహరిరావు పిలుపునిచ్చారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా నిర్మల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వస్తేనే సమస్యలన్ని…

