సీమాంధ్ర
కాంగ్రెస్,టిడిపిలను కలవరపెడుతున్న వలసలు
చిత్తూరు,నవంబర్22: క్రమశిక్షణకు, నైతిక విలువకు పెట్టింది పేరుగా ఉన్న తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. విలువలు పతనమయ్యాయి. గెలుపు అవకాశాలే ప్రధానాంశంగా మారిపోయింది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ పార్టీనుంచి వైకాపాలోకి వెళ్లిపోయారు. వీరితో పాటు- మరో…
