సీమాంధ్ర
నేడు జీ తెలుగు ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
విజయనగరం, జూలై 26: శ్రావణమాసం సందర్భంగా మహిళలచే సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించేందుకు జీ తెలుగు ఛానల్ శ్రీకారం చుట్టింది. ఈ నెల 27వ తేదీ శుక్రవారం విశాఖలోని ఎంవిపి కాలనీలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ…
