సీమాంధ్ర
హిందీ పండితునికి సన్మానం
ఒంగోలు, మార్కాపురంటౌన్ ,జూన్ 30 : స్థానిక జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో హింది పండితునిగా పనిచేయుచున్న టి హనుమంతరావు పదవీవిరమణ సన్మాన కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై సత్యనారాయణరెడ్డి అద్యక్షత…
