జిల్లా వార్తలు
టీడీపీని నాశనం చేసేందుకు కుట్ర
హైదరాబాద్: వైకాపా, టీఆర్‌ఎస్,కాంగ్రెస్ కలిసి తెలుగుదేశం పార్టీని నాశనం చసేందుకు కుట్ర పన్నుతున్నాయని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అందులో బాగంగానే ఐఎంజీ కేసును మళ్లీ తెరపైకి తెచ్చారన్నారు. ఐఎంజీ కేసులో తప్పుడు సమాచారంతో తనపై కోర్టులో…
