Tuesday, 3 November 2026

టీడీపీ కుమ్మక్కయ్యాయి : హరీష్‌రావు

హైదరాబాద్

కాంగ్రెస్‌, టీడీపీ కుమ్మక్కయ్యాయి : హరీష్‌రావు

హైదరాబాద్‌: ఎఫ్‌డీఐల విషయంలో కాంగ్రెస్‌, టీడీపీలు కుమ్మక్కయ్యాయని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో జరిగిన ఓటింగ్‌లో టీడీపీ కాంగ్రెస్‌కు పరోక్షంగా సహకరించిందని ఆయన విమర్శించారు.టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకే ఆపార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ…