Tuesday, 3 November 2026

టీడీపీ సమావేశం రసబాసగా మారింది

హైదరాబాద్

టీడీపీ గుడివాడ సమావేంలో రసబాస

హైదరాబాద్‌: గుడివాడలో టీడీపీ సమావేశం రసబాసగా మారింది. శాసనసభ్యుడు ఎన్టీఆర్‌ సన్నిహితుడు కొడాలి నానీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో కలుసుకున్నాడు.  దీనితో టీడీపీ వెంటనే సస్పెండ్‌ చేసింది. ఈ రోజు ఎంపీ కొణకళ్ల నారయణ…