Tuesday, 3 November 2026

టీవీ కెమెరా

ముఖ్యాంశాలు

కొండా సురేఖపై కేసు నమోదు

వరంగల్‌ :  పరకాల నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కొండా సురేఖపై బుధవారం కేసు నమోదైంది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే అభియోగంపై పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. సురేఖ…