సీమాంధ్ర
వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
నెల్లూరు, జూలై 10 : వికలాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని నగర ఎమ్మెల్యే శ్రీధర కృష్ణారెడ్డి మంగళవారం ఇక్కడ ప్రకటించారు. వికలాంగులకు వివిధ రకాల ఉపకరణాలను పంపిణీ చేసే క్రమంలో వారికి మూడు చక్రాల సైకిళ్లను,…
