వార్తలు
బెజవాడ కనకదుర్గపై విజయనగర వాసుల డాక్యుమెంటరీ
విజయనగరం జూన్ 30 :’శ్రీ కనకదుర్గ మహత్యం’ పేరుతో విజయనగరానికి చెందిన ఎన్.వి.సింగకుమార్, ఎన్.వి.రంగరామానుజుల సోదరులు ఓ డాక్యుమెంటరీ సినిమా తీసి విజయవాడ శ్రీకనకదుర్గా దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి సి.ప్రేమకుమార్కు అందజేసి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. పేరుతో…
