వార్తలు
బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రైవేటు ఆపరేటర్ల నుంచి ఒత్తిడి ఎదురవుతోంది: మేనేజర్ మురళీధర్
హైదరాబాద్: బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఇటీవల ప్రైవేటు ఆపరేటర్ల నుంచి గట్టి ఒత్తిడి ఎదురవుతోందని సంస్థ హైదరాబాద్ ప్రిన్నిపల్ జనరల్ మేనేజర్ మురళీధర్ అన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ వ్వవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని భవిష్యత్తు…
