ఆదిలాబాద్
పాఠశాలను తనిఖీ చేసిన డిప్యూటీ డీఈవో
మహదేవపూర్ జూన్ 12 (జనంసాక్షి): మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను డిప్యూటి డిఈవో భిక్షపతి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు మహదేవపూర్ మండల కేంద్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసినట్లు ఆయన తెలిపారు.…
