హైదరాబాద్
డిసెంబరు ఒకటిన తెలంగాణ ఐకాస సమావేశం
హైదరాబాద్: డిసెంబరె 1న ఉదయం పది గంటలకు నోమా ఫంక్షన్ హాల్‌లో ఐకాస విస్తృత స్థాయి సమావేశం జనపనున్నట్లు తెలంగాణ ఐకాస కన్వీనర్ కోదండరామ్ తెలిపారు. తెలంగాణ విషయంలో కేంద్రం మోసపూరితంగా వ్వవహరిస్తోందని ఆయన అన్నారు. డిసెంబరు 22న…
