వార్తలు
డిసెంబరు కరెంటు బిల్లులో మినహాయించుకోండి: సీపీడీసీఎల్
హైదరాబాద్: సీపీడీసీఎల్ పరిధిలోని ఎల్‌టీ వినియోగదారులు జూన్ 2010, హెచ్‌టీ వినియోగదారులు మే-2010కి సంబంధించి ఇంధన సర్‌ఛార్జీల మొత్తాన్ని డిసెంబరు 2012 విద్యుత్ బిల్లుల్లో మినహాయించుకుని చెల్లించాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు బిల్లుల చెల్లింపులు,…
