జిల్లా వార్తలు
డీజీపీతో దత్తాత్రేయ భేటి-కవాతు కేసులపై చర్చ
హైదరాబాద్: డీజీపీ దినేష్‌రెడ్డి బీజేపీ సీనియర్‌నేత బండారు దత్తాత్రేయ సమావేశమయ్యారు. తెలంగాణ మార్చ్ నేపథ్యంలో ఉద్యమకారులపై నమోదైన కేసుల అంశంపై డీజీపీతో చర్చించినట్లు సమాచారం.