Wednesday, 4 November 2026

డీజీపీలతో కేంద్రహోంమంత్రి షిండే భేటీ

జాతీయం

డీజీపీలతో కేంద్రహోంమంత్రి షిండే భేటీ

న్యూఢిల్లీ : వివిధ రాష్ట్రాల డీజీపీలతో కేంద్రహోంమంత్రి సుషీల్‌కుమార్‌షిండే సమావేశమయ్యారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారకేసుల్లో తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. అత్యాచార కేసుల్లో కఠినశిక్షలు ఉండాలని డీజీపీలు షిండేకు సూచించారు. నేరాల నిరోదానికి డీజీపీలు కొన్ని సూచనలు చేశారని హోంమంత్రి…