వార్తలు
ప్రణబ్‌ను కలిసిన పవార్
న్యూఢిల్లీ: రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్ ముఖర్జీకి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ అభినందనలు తెలిపారు. సోమవారమిక్కడ ప్రణబ్ నివాసంలో పవార్ నేతృత్వంలో ఎన్‌సీపీ నాయకులు ఆయన్ను కలిశారు. వీరిలో ప్రఫుల్ పటెల్, తారిఖ్ అన్వర్, డీపీ…
