Tuesday, 3 November 2026

డెంగ్యూతో యువకుడి మృతి

కరీంనగర్

డెంగ్యూతో యువకుడి మృతి

  కమన్‌పూర్‌ : మండలంలోని గుండారం గ్రామానికి చెందిన గాదె సురేష్‌ (22) డెంగ్యూతో కరీంనగర్‌ ప్రభుత్వ అసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందాడు. గత వారం రోజులుగా సురేష్‌ అనారోగ్యంతో బాథపడుతున్నాడు.