Monday, 2 November 2026

డ్రైనేజిలో చిక్కుకుని ముగ్గురు కార్మికుల మృతి

సీమాంధ్ర

డ్రైనేజిలో చిక్కుకుని ముగ్గురు కార్మికుల మృతి

విశాఖ జిల్లా : విశాఖపట్నంలోని బిర్లా కూడలి వద్ద డ్రైనేజీలో చిక్కుకున్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు. వారిని సురక్షితంగా బయటకు తీయాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.