హైదరాబాద్
ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతల పయనం
హైదరాబాద్: సాగరహారం నేపథ్యంలో తమపై వస్తున్న ఒత్తిడిని తట్టుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్ఠానాన్ని కలిసి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఒత్తిడి తీసుకురావాలని నేతలు భావిస్తున్నారు. మంత్రి డీ కె. అరుణ మాట్లాడుతూ ఈ మధ్యాహ్నం…
