జాతీయం
ఢిల్లీలో జేడీయూ భారీ బల ప్రదర్శన
న్యూఢిల్లీ : బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని దేశరాజధనిలో జేడీయూ చేపట్టిన భారీ ర్యాలీ ప్రారంభమైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అధిక ఆర్థిక సాయం కోరుతూ రాంలీలా మైదానంలో చేపట్టిన ఈ ర్యాలీకి భారీగా జేడీయూ కార్యకర్తలు…
