Cover Story
ఢిల్లీలో తెలంగాణ చకచక
సోనియా, రాహుల్‌తో దిగ్విజయ్ భేటీ తెలంగాణకు అనుకూలంగా నివేదిక న్యూఢిల్లీ, జూలై 6 (జనంసాక్షి) : తెలంగాణపై ఢిల్లీలో వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ శనివారం ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ,…

