జాతీయం
ఢిల్లీ ఆందోళనల్లో గాయపడిన కానిస్టేబుల్ మృతి
ఢిల్లీ: ఇండియాగేట్ వద్ద ఆదివారం జరిగిన ఘర్షణలో గాయపడిన కానిస్టేబుల్ సుభాష్ తోమర్ (45) మృతిచెందారు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. వైద్య విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడిన దోషులను కఠినంగా…
