Wednesday, 4 November 2026

ఢిల్లీ గడ్డమీద కూడా ‘టీ’పై వివక్ష: ఆమోస్‌

హైదరాబాద్

ఢిల్లీ గడ్డమీద కూడా ‘టీ’పై వివక్ష: ఆమోస్‌

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు ఢిల్లీ గడ్డ మీద కూడా తెలంగాణపై వివక్ష కనబడుతున్నదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ఆమోస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌ కోసం ప్రధాని ఎంపీ కావూరికి ఫోన్‌ చేయడంపై ఆమోస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.…