Wednesday, 4 November 2026

ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో భేటీ అయ్యారు.

జాతీయం

ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.  ఇదే సమావేశంలో  పాల్గొనేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స నిన్న సాయంత్రమే ఢిల్లీ వెళ్లారు.

వార్తలు

చిదంబరంతో ముఖ్యమంత్రి భేటీ

ఢిల్లీ: ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో భేటీ అయ్యారు. అనంతరం నాలుగు గంటలకు ఆయన రక్షణ మంత్రి ఆంటోనీతో సమావేశం కానున్నారు.