జాతీయం
ఢిల్లీ బాటపట్టిన కాంగ్రెస్ నేతలు
న్యూఢిల్లీ : జైపూర్ మేధోమథనం ముగియడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా హస్తిన బాట పట్టారు. ఈ నెల 28లోపు తెలంగాణపై కేంద్రం నిర్ణయం ప్రకటించనున్న నేపథ్యంలో నేతలంతా ఢిల్లీకి పయనమయ్యారు, తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు…
