హైదరాబాద్
ఢిల్లీ సంఘటనను ఖండిస్తూ మహిళా సంఘాల ర్యాలీ
హైదరాబాద్: ఢిల్లీలో పారామెడికల్ విద్యార్దినిపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ హైదరాబాద్ మోహిదీపట్నంలో మహిళా సంఘాలు ర్యాలీ నిర్వహించారు. ఈసంఘటనపై ఉద్యమించిన యువతపై దాడిని ఆ సంఘాల నేతలు ఖండించారు. అఖిల భారత మహిళా సాంస్కృతిక సంఘం, అఖిల భారత…
