జాతీయం
ఢీల్లీలో సీఎం రహస్య మంతనాలు
న్యూఢీల్లీ, జనంసాక్షి: ఢీల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అనూహ్యంగా రెండు గంటల పాటు మాయం అయ్యారు. సెక్యూరిటీ లేకుండా ఓ ప్రైవేట్ వాహనంలో ఆయన బయటకు వెళ్లారు.. ఏపీ భవన్‌లో ఉన్న ముఖ్యమంత్రి సెక్యూరిటి సిబ్బందికి కనీస…
