వార్తలు
న్యాయస్థానం ముందుకు ఢీల్లీ అత్యాచార ఘటన నిందితులు
న్యూఢీల్లీ: దేశ రాజధానిలో వైద్య విద్యార్థిని పై సాముహిక అత్యాచారం ఘటనలో ఐదుగురు నిందితులను ఢీల్లీలోని సాకేత్ న్యాయాస్థానం ముంందు పోలిసులు హాజరు పరిచారు. ఈ కేసులో నిందితులు రామ్‌సింగ్, ముఖేశ్. పవస్గుప్థా వినయ్ శర్మ అక్షయ్ఠాకూర్లను న్యాయముర్తి…
