జిల్లా వార్తలు
అచ్చంపేట విద్యుత్ కేంద్రంలో ఎగసిపడుతున్న మంటలు
మహబూబ్‌నగర్: అచ్చంపేట విద్యుత్ కేంద్రంలో ట్రాన్స్‌ఫార్మర్ గ్యారేజ్‌లో మంటలు చేలరేగుతున్నాయి ఫైర్ సిబ్బంది చేరుకుని ఎగిసిపడుతున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
మహబూబ్‌నగర్: అచ్చంపేట విద్యుత్ కేంద్రంలో ట్రాన్స్‌ఫార్మర్ గ్యారేజ్‌లో మంటలు చేలరేగుతున్నాయి ఫైర్ సిబ్బంది చేరుకుని ఎగిసిపడుతున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
కడప: ప్రోద్దుటూరు మండలంలోని నక్కలదిన్నే గ్రామంలో కన్న తండ్రి తన మూడు సంవత్సరాల కూతురు గోంతు కోసి భార్యను సైతం కొట్టిచంపి అతను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసకున్నాడు కుంటుబ కలహాలే కారణం అంటున్నా స్థానాకులు.