వార్తలు
తక్షణ సాయం అందించి రాష్ట్రాన్ని ఆదుకోవాలి : సీఎం
బెంగళూరు : ఆర్ధిక మంత్రి చిదంబరం అధ్యక్షతన ప్రారంభమైన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో మన రాష్ట్ర సీయం కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. నీలం తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఈ సంధర్భంగా కిరణ్ కేంద్రాన్ని కోరారు.…
