Tuesday, 10 November 2026

తగిన జాగ్రత్తలు తీసుకోవాలని

ఆదిలాబాద్

వ్యదుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

వాంకిడి; గ్రామాల్లో వ్యాదుల ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారి గట్టయ్య తెలిపారు. మండల పరిషత్తు కార్యాలమంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలకు ప్రజారోగ్యంపై అవగాహన కల్పించారు.…