Tuesday, 3 November 2026

తదితర కంపెనీల షేర్ట 1-2 శాతం మేర తగ్గాయి.

వార్తలు

వరుసగా నాలగోరోజు లాభాలు

ముంబయి: భారతీయస్టాక్‌మార్క్‌ట్‌ వరుసగా నాలుగోరోజు లాభాలబాటలో పయనించింది. ఆమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం ఫలితాలపై మదుపుదార్లు వచివుండటం స్టాక్‌మార్కెట్‌పై ప్రభావన్ని చూపింది. సెన్సెక్స్‌ 21.20 పాయింట్ల లాభంతో 5240.50 పాయింట్ల వద్ద ముగిశాయి. సిప్లా, భెల్‌, టాటా పవర్‌,…