వార్తలు
గాలి బెయిలు వ్యవహారం గుట్టువిప్పిన రవిచంద్ర
హైదరాబాద్: గాలి జనార్ధన్‌రెడ్డికి బెయిల్ మంజూరు వ్యవహారంలో మరో కోణాన్ని పట్టాభి కుమారుడు రవిచంద్ర బయట పెట్టాడు. చలపతిరావు బేరం కంటే ముందే తమను రాష్ట్ర ఎన్నికల సంఘంలో న్యాయాధికారిగా పనిచేస్తున్న ప్రభాకర్‌రావు తమను సంప్రదించాడని ఏసీబీ అధికారులకు…
