హైదరాబాద్
రాజీనామాపై తుది నిర్ణయం ముఖ్యమంత్రిదే: ధర్మాన
హైదరాబాద్: తన రాజీనామాపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిదే అని మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు తెలియజేశారు. వాన్‌పిక్ వ్యవహారంపై నిన్న రాత్రి సీఎంను కలిసి వివరణ ఇచ్చానని మంత్రి చెప్పారు. సీబీఐ తనపై మోపిన అభియోగాలపై సీఎం వివరణ…
